ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రంగాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆకాశంలో వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చైనాలోని సీచువాన్ అనే ప్రాంతంలో ఒకేసారి ఏడు సూర్యులు దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి అయ్యేలా సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆగస్టు 19న జరిగినట్లు సమాచారం. కాగా, నెటిజన్లు ఇది ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.