మిథున్ చక్రవర్తి బెంగాల్‌కు చెందిన దేశద్రోహి: మమతా

80చూసినవారు
మిథున్ చక్రవర్తి బెంగాల్‌కు చెందిన దేశద్రోహి: మమతా
ప్రముఖ నటుడు, రాజకీయవేత్త మిథున్ చక్రవర్తిపై గురువారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయ్‌గంజ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో టీఎంసీ చీఫ్ మమతా మాట్లాడుతూ, మిథున్ చక్రవర్తిని "బెంగాల్‌కు చెందిన పెద్ద ద్రోహి" అని మండిపడ్డారు. తన కుమారుడిని రక్షించడానికి RSS కార్యాలయంలో తల వంచాడని వ్యాఖ్యానించారు. నేను మిథున్ చక్రవర్తిని రాజ్యసభ ఎంపీని చేశాను, కానీ అతని కొడుకుని రక్షించడానికి బీజేపీకి మద్దతిచ్చారు, అతను దేశద్రోహి అని మమతా అన్నారు.

సంబంధిత పోస్ట్