కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి

67చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందెలతో గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం బృందావన్ గార్డెన్స్‌, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోడి పందెలను ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you