మోడీ ప్రమాణస్వీకారం వేళ ఉగ్రదాడి?

45418చూసినవారు
మోడీ ప్రమాణస్వీకారం వేళ ఉగ్రదాడి?
మూడోసారి ప్రధానిగా మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆదివారం ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అందువల్లే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని, ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్