ఎల్విస్ యాదవ్‌పై మనీలాండరింగ్ కేసు

56చూసినవారు
ఎల్విస్ యాదవ్‌పై మనీలాండరింగ్ కేసు
హిందీ బిగ్ బాస్ విజేత ఎల్విస్ యాదవ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై ED తాజాగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఆయన వద్ద ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. వాటిపై ED దృష్టిసారించింది. రేవ్ పార్టీలో పాము విషం సరఫరా చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదలయ్యారు. హోటళ్లు, ఫామ్‌హౌస్‌లు, రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేశాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్