రంజీ జట్టును ప్రకటించిన ముంబై

62చూసినవారు
రంజీ జట్టును ప్రకటించిన ముంబై
రంజీ టోర్నీలో భాగంగా జ‌న‌వరి 23 నుంచి జ‌మ్మూక‌శ్మీర్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు ముంబై క్రికెట్ సంఘం జ‌ట్టు తమ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించింది.
ముంబై జ‌ట్టు:
అజింక్య ర‌హానే(C), రోహిత్ శ‌ర్మ‌, జైస్వాల్‌, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్య‌ర్, సిద్దేశ్ లాడ్‌, శివం దూబే, హార్ధిక్ తామోర్‌(WC), ఆకాశ్ ఆనంద్‌, త‌నుష్ కొటియాన్‌, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్‌, శార్దూల్ ఠాకూర్‌, మోహిత్ అవాస్తీ, సిల్వ‌స్ట‌ర్ డిసౌజా, రోస్ట‌న్ డ‌యాస్‌, క‌ర్ష్ కొఠారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్