అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్

59562చూసినవారు
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్
ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు. ‘ఓ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ నా వ్యాన్‌లో చొరబడ్డాడు. చొక్కా విప్పి తన ఛాతీపై టాటూ వేయించుకున్న నా పేరును చూపించాడు. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే. కానీ అలా చేయడం కరెక్ట్‌ కాదు. అతడి ప్రవర్తనను చూసి భయమేసింది. సున్నితంగా హెచ్చరించా’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్