నా భార్య కొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్‌ ఇవ్వండి!

55చూసినవారు
నా భార్య కొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్‌ ఇవ్వండి!
మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ బెయిల్‌ కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్య క్యాన్సర్‌ తో బాధపడుతూ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉండడంతో.. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గోయల్‌ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్