నడి రోడ్డులో యువతిని నరికి చంపాడు (వీడియో)

68చూసినవారు
పంజాబ్‌లోని మొహాలీలో శనివారం ఉదయం దారుణం జరిగింది. ఫేజ్-5లో గురుద్వారా సమీపంలో 30 ఏళ్ల యువతిని దుండగుడు నరికి చంపాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని బల్జిందర్ కౌర్‌గా గుర్తించారు. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఆమెపై నిందితుడు అకస్మాత్తుగా దాడి చేసి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you