హెజ్‌బొల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్‌

61చూసినవారు
హెజ్‌బొల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్‌
లెబనాన్‌లోని బీరుట్‌లో సెప్టెంబర్‌ 27న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నస్రల్లా వారసుడిగా డిప్యూటీ జనరల్ నయీం ఖాసిమ్‌ను ఎన్నుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నస్రల్లా మరణంతో హెజ్‌బొల్లాకు గట్టి ఎదురెబ్బ తగిలింది.

సంబంధిత పోస్ట్