సర్పంచ్ పై చర్యలు తీసుకోవాల‌ని విన‌తిప‌త్రం

665చూసినవారు
సర్పంచ్ పై చర్యలు తీసుకోవాల‌ని విన‌తిప‌త్రం
అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్రభుత్వ నిధులు అక్షరాల 17 లక్షల 53 వేల రూపాయలను గ్రామ అభివృద్ధికి కాకుండా దుబారా ఖర్చులకు ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ నిధులు ఏవి ఎక్కడెక్కడ ఖ‌ర్చు చేశావు అని గ్రామస్తులు అడగగా నా ఇష్టం నేను చెప్పను ఏమి చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తించడంతో గ్రామస్తులు అందరూ కలిసి డిపిఓ కి మరియు కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ సమస్యలను పరిష్కరించి సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్