శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించుకున్న వెల్లండ ప్రముఖులు

73చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించుకున్న వెల్లండ ప్రముఖులు
శ్రీకాళహస్తీశ్వర స్వామిని మంగళవారం వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దండ గ్రామ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, ప్రముఖ కాంట్రాక్టర్ శిశుపాల్ రెడ్డి రెడ్డి, సంఘం మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్