సిసి రోడ్డు పనులు ప్రారంభం
తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో ఎన్ ఆర్ ఈజీ ఎస్ ద్వారా మంజూరై నటు వంటి సీసీ రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పూజ నిర్వహించి ప్రారంభించారు. దీంతో కాలనీ వాసుల సమస్య తీరానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు.