గిరి మహేష్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

52చూసినవారు
గిరి మహేష్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు
నల్లగొండ ట్రాఫిక్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న గిరి మహేష్ ఉత్తమ ఉద్యోగిగా అవార్డును అందుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ కు ప్రశంసా పత్రాన్ని అందించారు. మహేష్ స్వస్థలం చండూరు మండలం కొండాపురం. ఈ సందర్భంగా మహేష్ కు తోటి ఉద్యోగులు, బంధువులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్