ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


BREAKING: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
Sep 25, 2024, 14:09 IST/

BREAKING: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

Sep 25, 2024, 14:09 IST
ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. సీఐడీ ఐజీగా- వినీత్ బ్రిజ్ లాల్ పీఅండ్ఎల్ ఐజీగా- రవి ప్రకాష్ ఇంటెలిజెన్స్ ఐజీగా- పీహెచ్ డీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ ఎస్పీగా- ఫకీరప్ప డీజీపీ ఆఫీస్ అడ్మిన్ గా- అమ్మిరెడ్డి రోడ్ సేఫ్టీ డీఐజీగా- విజయ్ రావు ఎల్అండ్ఓ ఏఐజీగా -సిద్దార్థ్ కౌశల్ విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా- ప్రశాంతి అనకాపల్లి ఎస్పీగా- సిన్హా థర్డ్ బెటాలియన్ కమాండెంట్‌గా- దీపికా ఒంగోలు ట్రైనింగ్ కాలేజీ ప్రినిపాల్‌గా- రాధిక ఇంటెలిజెన్స్ ISW ఎస్పీగా -ఆరిఫ్ హఫీజ్ రాజమండ్రి PTO ఎస్పీగా- సుబ్బారెడ్డి విజయవాడ క్రైమ్స్ డీసీపీగా- తిరుమలేశ్వర్