కల్వలపాలెం పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

66చూసినవారు
కల్వలపాలెం పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
మాడుగులపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో కలసి బతుకమ్మ ఉత్సవాలను ప్రధానోపాధ్యాయులు అంకెపాక నాగయ్య నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై వివరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను పెర్చి బతుకమ్మ పాటలతో వేడుకలు జరుపుకున్నాం అన్నారు.

సంబంధిత పోస్ట్