స్వర్గీయ తిరునగరు గంగాధర్ వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
స్వర్గీయ తిరునగరు గంగాధర్ వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, స్వర్గీయ తిరునగరు గంగాధర్ 4వ వర్ధంతి నుపురస్కరించుకొని శనివారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గల వారి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తోపాటు వారి తనయులు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్