మిర్యాలగూడ: విఎం ఫ్యాషన్ హబ్ ఆధ్వర్యంలో రఘు నాయక్ కి సన్మానం

66చూసినవారు
మిర్యాలగూడ: విఎం ఫ్యాషన్ హబ్ ఆధ్వర్యంలో రఘు నాయక్ కి సన్మానం
మిర్యాలగూడ పట్టణంలోని దామరచర్ల మండలానికి చెందిన వినోద్ & మహేష్ ఆధ్వర్యంలో నూతనంగా విఎం ఫ్యాషన్ మెన్స్ హబ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిపురారం మండలం పరిధిలోని వయా రూఫ్లా తండా గ్రామ పంచాయతీకి చెందిన సామాజిక సేవకులు ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ ధనావత్ రఘు నాయక్ విఎం ఫ్యాషన్ హబ్ కి వచ్చిన సంధర్భంగా మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం రఘు నాయక్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్