ఒకరి రక్తదానం వేరొకరికి ప్రాణదానం

55చూసినవారు
ఒకరి రక్తదానం వేరొకరికి ప్రాణదానం
మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతి ఆసుపత్రిలో వేములపల్లికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి బుధవారం ఓ పాజిటివ్ రక్తకణాలు అత్యవసరమయ్యాయని పట్టణానికి చెందిన షోయబ్, చిర్ర మల్లయ్య ఫ్రెండ్ ఫౌండేషన్ అధ్యక్షులు, కుర్ర విష్ణు అల్లుడు పోగుల నవీన్ కు తెలిపారు. నవీన్ వెంటనే స్పందించి వెళ్లి రక్తదానం చేశారు.