ప్రశంసా పత్రం అందుకున్న గాంధీజీ విద్యార్థిని

73చూసినవారు
ప్రశంసా పత్రం అందుకున్న గాంధీజీ విద్యార్థిని
తెలంగాణ ప్రభుత్వ పోలీస్ శాఖ మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఉపన్యాస పోటీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా మూడవ బహుమతిని సాధించిన గాంధీజీ విద్యాసంస్థల పదవ తరగతి విద్యార్థిని ఎన్. హన్సిక జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పహార్ చేతుల మీదుగా గురువారం ప్రశంసా పత్రంను అందజేశారు.

సంబంధిత పోస్ట్