మర్రిగూడ మండల బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు అమలు చేయాలని దీనిని బిజెపి కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంట యోజన బీమా పథకాన్ని అమలు చేయాలని అన్నారు.