పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్రకు సంఘీభావన యాత్ర

1203చూసినవారు
పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్రకు సంఘీభావన యాత్ర
3 కోట్ల మంది బిసి, ఎస్సి, ఎస్టిల స్వరాజ స్థాపనకు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టినటువంటి 10000 వేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర నేటికీ 6 నెలలు 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పాదయాత్ర మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం నుండి నాంపల్లి మండలం వరకు 14 కిలోమీటర్ల సంఘీభావన యాత్రలను పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల అధ్యక్షుడు నరేష్ మహారాజ్, చండూరు మండల అధ్యక్షుడు రమేష్ మహారాజ్, నాంపల్లి మండల కోఆర్డినేటర్ సుధాకర్ మహారాజ్, చింతపల్లి మండల కోఆర్డినేటర్ లింగయన్ మహారాజ్, వివిధ మండలాల ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మండల గ్రామ నాయకులు పాల్గొని విజయవంతం చేసుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you