గురుకులంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ప్రిన్సిపాల్: కె రవి

66చూసినవారు
గురుకులంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ప్రిన్సిపాల్: కె రవి
నల్గొండ పట్టణంలోని స్థానిక ఎస్ ఎల్ బి సి కాలనీ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల అనుముల బాయ్స్ ప్రిన్సిపల్ కే రవి ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతి ఇంటర్ విద్యార్థుల వీడుకోలు కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రిన్సిపాల్ కె రవి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్