సత్యంపహాడ్ తండాలో హైపోక్లోరైడ్ పిచికారీ

367చూసినవారు
సత్యంపహాడ్ తండాలో హైపోక్లోరైడ్ పిచికారీ
సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం సత్యంపహాడ్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ లావుడి సేవ నాయక్ ఆధ్వర్యంలో, కరోనా నివారణకు హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్