సాగర్ జలాశయ సమాచారం

1097చూసినవారు
సాగర్ జలాశయ సమాచారం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో శుక్రవారం నీటి నిల్వల సమాచారం ఇలా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 510. 30 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం, 312 టీఏంసీలకుగాను ప్రస్తుతం 132. 18020 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 527. 10 అడుగులు, 164. 09 క్యూసెక్కుల నీటి నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 7370 క్యూసెక్కులుగా ఉంది.

సంబంధిత పోస్ట్