బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

1538చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు బంటు మహేందర్ ఆధ్వర్యంలో బుధవారం గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు బంటు మహేందర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈసారి ఎన్నికల్లో నకిరేకల్ ఎమ్మెల్యే గా చిరుమర్తి లింగయ్య గెలుపు కాయమని బంటు మహేందర్ తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్