హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి

60చూసినవారు
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి
నల్లగొండ పట్టణం 29 వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు వడ్డేపల్లి కాశిరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డేపల్లి కాశిరాం మాట్లాడుతూ.. నల్లగొండలో హిందూ ముస్లింలు సోదర భావంతో జీవిస్తారని, ఇక ముందు కూడా అలాగే జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్