నార్కట్ పల్లి: ఉదయ సముద్ర ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం

81చూసినవారు
నార్కట్ పల్లి మండలం బి వెల్లంల ఉదయ సముద్ర ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద సీఎం రేవంత్ కాన్వాయ్ ప్రజలను ఆకర్షించింది. రోడ్డుకు ఇరువైపులా యువకులు, రైతులు, మహిళలు సీఎం రేవంత్ కు గొప్పగా అభివాదాలు ఇచ్చారు. దీనితో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్