
కట్టంగూరు: యువకునికి సన్మానం
కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన గజ్జల శంకర్ రెడ్డి, టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన ఫలితాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించారు. ఆయనను కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్ సోమవారం కలిసి శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించారు.