ఉరుములు మెరుపులతో భారీ వర్షం

558చూసినవారు
ఉరుములు మెరుపులతో భారీ వర్షం
నల్లగొండలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఈదురు గాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్