కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

55చూసినవారు
కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
నల్లగొండ మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు అన్నారు. ఆదివారం అన్నెపర్తి, ముషంపల్లి, ఎంపిటిసి పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్