ఓటు నమోదు చేసుకోవాలి

594చూసినవారు
ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తులు చేసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ రవి సూచించారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నవంబర్ 2020 నాటికి డిగ్రీ పట్టా పొందిన వాళ్లంతా అర్హులని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 వరకు చివరి గడువు ఉన్నందున పట్టభద్రులంతా ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్