అమరుల స్వప్నం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి

69చూసినవారు
అమరుల స్వప్నం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో గత ప్రభుత్వం అమరుల స్వప్నం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా సిపిఐ కార్యాలయంలో సిపిఐ సినియర్ నాయకులు మల్లేపల్లి ఆది రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్