సీఎం కప్ క్రీడల్లో వెలిమినేడు విద్యార్థులకు జిల్లా మొదటి బహుమతి

55చూసినవారు
సీఎం కప్ క్రీడల్లో వెలిమినేడు విద్యార్థులకు జిల్లా మొదటి బహుమతి
నల్గొండ జిల్లాలోని వెలిమినేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ క్రీడల్లో వాలీబాల్ లో జిల్లా ఫస్ట్ బహుమతి సాధించారు. కెప్టెన్ కూరాకుల యశ్వంత్, నూతనకంటి లింగస్వామి, దండు వివేక్, దండు మహేష్, గుండ్లపల్లి మధు, మళ్లం రోహిత్, టీం సభ్యులను వెలిమినేడు మాజీ ఎంపీటీసీ దేశబోయిన స్వరూప నరసింహ అభినందించారు. రాష్ట్ర స్థాయి బహుమతి సాధించాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్