మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

60చూసినవారు
మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లు శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోయింది. చైర్మన్ కేసీ నర్సిములు, వైస్ చైతన్య తాటి గణేష్ పై అవిశ్వాసం పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ ను ఎంపిక చేయనుంది. 21వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ కు పదవి దక్కే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్