ఆసుపత్రిలో నర్సు నిర్లక్ష్యం.. 10మంది మృతి!

80చూసినవారు
ఆసుపత్రిలో నర్సు నిర్లక్ష్యం.. 10మంది మృతి!
ఆసుపత్రిలో ఒక నర్సు ప్రవర్తన మరియు నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెచ్చింది. సూదితో రోగులకు ఇవ్వాల్సిన మందు కాకుండా కుళాయి నీళ్లతో పలువురికి సోకిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు..మందునే నర్సు అక్రమంగా తరలించి ఉంటుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :