కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా: చంపై సోరెన్

84చూసినవారు
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా: చంపై సోరెన్
జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. కొత్త పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తానని, అవసరమైతే కూటమి ఏర్పాటుకు సిద్ధమని వెల్లడించారు. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి తిరిగి వచ్చాక చంపై సోరెన్ సీఎం పదవి కోల్పోయారు. ఇది ఆయనను మనస్తాపానికి గురి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్