కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అప్పుడే న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు మందేసి చిందేశారు. ఓ అమ్మాయి ఫుల్‌గా మద్యం నడవలేని స్థితిలో ఉండగా అబ్బాయిలు ఆమెను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.