నిజ్జర్ హత్య.. ఆ ముగ్గురూ భారతీయులే?

79చూసినవారు
నిజ్జర్ హత్య.. ఆ ముగ్గురూ భారతీయులే?
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురూ భారతీయులని పేర్కొంటూ వారి ఫొటోలను రిలీజ్ చేసింది. నిందితులు కరణ్ బ్రార్(22), కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్‌ప్రీత్ సింగ్(28)గా పేర్కొంది. వీరికి భారత ప్రభుత్వానికి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కాగా నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందని కెనడా ఆరోపిస్తోంది.

సంబంధిత పోస్ట్