హనుమాన్ దీక్ష స్వీకరణ

78చూసినవారు
హనుమాన్ దీక్ష స్వీకరణ
జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో పలు మండలాలకు చెందిన భక్తులు బుధవారం ఉదయం గీతాశ్రమానికి చేరుకున్నారు. అనంతరం ఆశ్రమ ప్రధాన గురువు మౌన స్వామి ఆధ్వర్యంలో వారు హనుమాన్ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి వరకు దీక్ష పరులు దీక్షను కొనసాగిస్తారని మౌన స్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, దీక్షపరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్