ప్రజల మేలు కోసమే బొజ్జన్న బువ్వ

77చూసినవారు
ప్రజల మేలు కోసమే బొజ్జన్న బువ్వ
ప్రజల మేలుకోసమే బొజ్జన్న బువ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉట్నూరు మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సోమవారం మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో ప్రజలకు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్