అభివృద్ధి మా లక్ష్యం

51చూసినవారు
అభివృద్ధి మా లక్ష్యం
గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని పాత ఉట్నూర్, తదితర కాలనీలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్