అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

78చూసినవారు
అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం ఖానాపూర్, పెంబి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ నిర్వహించారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాల అమలు చేస్తోందని, వాటిని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్