ఘనంగా నవగ్రహాల ప్రతిష్టాపన

71చూసినవారు
ఘనంగా నవగ్రహాల ప్రతిష్టాపన
జన్నారం పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీర్లగుట్టపై వెలసిన శ్రీ కేతేశ్వర స్వామి కాంకాలమ్మ దేవాలయంలో నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఆ దేవాలయం ఆవరణలో శనివారం వేద పండితులు నవగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. దీంతో ఆ దేవాలయ సమీపంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్