ఐటిఐలో అడ్మిషన్స్ కు దరఖాస్తుల ఆహ్వానం

51చూసినవారు
ఐటిఐలో అడ్మిషన్స్ కు దరఖాస్తుల ఆహ్వానం
ఐటిఐ ఉట్నూర్ లో వాకిన్ అడ్మిషన్స్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 8వ, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఆసక్తి గలవారు ఈనెల 11 వరకు iti. telangana. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని, వాక్ ఇన్ అడ్మిషన్స్ కు కళాశాలకు హాజరుకావాలని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్