రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

53చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బొజ్జు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జు వారికి గురువారం ఉదయం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ముస్లింలకు అతి పవిత్రమైన పండుగని అన్నారు. ఆ పండుగను అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్