ఖానాపూర్ ఎస్ఐగా రాహుల్ గైక్వాడ్

64చూసినవారు
ఖానాపూర్ ఎస్ఐగా రాహుల్ గైక్వాడ్
ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నూతన ఎస్ఐ గా రాహుల్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఎస్ఐ లింబాద్రి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా దస్తురాబాద్ పొలిస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ బదిలీపై వచ్చారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్