సుగుణక్క గెలుపు ఖాయం

81చూసినవారు
సుగుణక్క గెలుపు ఖాయం
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపు ఖాయమని సుగుణక్క యువసేన సభ్యులు అన్నారు. బుధవారం సాయంత్రం ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో వారు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసమే సుగుణక్క ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆమెను ఎంపీగా గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సుగుణక్క యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్