డిఎల్పిఓకు సన్మానం

54చూసినవారు
డిఎల్పిఓకు సన్మానం
డిఎల్పిఓ ప్రభాకర్ కు జన్నారం మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు. డిఎల్పిఓ ప్రభాకర్ బదిలీపై వెళ్తున్నారు. దీంతో ఆయనను మంగళవారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వారు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోన్కల్ ప్రత్యేక అధికారి ఎస్. రమేష్, ఈవో రాహుల్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్