బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

51చూసినవారు
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ చెందిన ఉప్పు నవీన్ గత నెలలో బహ్రెయిన్ దేశం లో ఉపాధి కూలీగా పనికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణిందారు. దీంతో శనివారం మధ్యాహ్నం నవీన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధిక నవీన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్